గుడ్ ఫ్రైడే మరియు యేసు సిలువ పై పలికిన ఏడు మాటలు
గుడ్ ఫ్రైడే మరియు యేసు సిలువ పై పలికిన ఏడు మాటలు లూకా 23:34, యేసు– తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. లూకా 23:43, అందుకాయన వానితో–నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా…