ఆదాము హవ్వలు దేవుని పోలికను ఎలా పోగొట్టుకున్నారు
వాళ్ళు దానిని ఎలా పోగొట్టుకొని యున్నారు?ఆదికాండము 2:16,17 మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తిన వచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని…