ఖాళీ సమాధికి సంబంధించిన విభిన్న సిద్ధాంతాలు
ఖాళీ సమాధికి సంబంధించిన విభిన్న సిద్ధాంతాలు మత్తయి 28: 11-15_ వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్ని టిని ప్రధానయాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతోకూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి –…