క్రీస్తులో విశ్వాసముంచుటను గురించి
2 కొరింథీయులకు 5:18,19వచనాలు సమస్తమును దేవునివలననైనవి; దేవుడు మన అపరాధములను మనమీద మోపక, క్రీస్తునందు మనలను తనతో సమాధానపరచుకొనియున్నాడు, అని చెప్తూ ఉన్నాయి. ఈ వచనంలో చాల ప్రాముఖ్యమైన మాట “సమాధానపరచుకొనియున్నాడు“, మొదటగా ఈ మాటకు అర్ధాన్ని తెలుసుకొందాం. సమాధానపరచుకొనియున్నాడు అనే…