జన్మ పాపము
ఈ సిద్ధాంతానికి బైబిలే ఆధారం. ఇది ఆదికాండము 3 వ అధ్యాయములో ఆదాము హవ్వలు ఏదేను తోటనుండి నుండి బహిష్కరింపబడినప్పటి నుండి మొదలయ్యింది. ఆదాము హవ్వలు అనే మొదలు అపవిత్రమై శాపగ్రస్తమయినప్పుడు ఈ మొదలునుండి వచ్చే అన్ని కొమ్మలు అపవిత్రముగానే శాపగ్రస్తముగానే…