డిసెంబర్ 31st ప్రసంగము బి సిరీస్
పరిశుద్దాత్మ ద్వారా ప్రేరేపింపబడిన బిడ్డలుగా మీ పరిశుద్ధ గ్రంధములను తెరచి, ఈ సంవంత్సరాంతములో మన కొరకు ఏర్పాటుచేయబడిన మన పాఠంగా 1 పేతురు 1:22-25 చదువుకొందాం: 22-23మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన…