తీతుకు 2వ అధ్యాయము వ్యాఖ్యానము
మూడవ భాగంతీతు మంచి హితబోధను బోధించాలి (2:1–15) 1నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము. పౌలు అబద్ధ బోధకులను ఖండించిన తరువాత (1:10-16) తీతును ఉద్దేశిస్తూ, “నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము” అని చెప్పాడు. సున్నతి సంబంధులు, ఇతర తప్పుడు బోధకుల అపవిత్రమైన…