అయిదు రొట్టెలు రెండు చిన్న చేపలు

యేసు ఆ సంగతి విని అంటే ఏ సంగతి అని మీరు అనుకుంటున్నారు? యేసు బేత్సయిదా అను ఊరికి వెళ్లడంలో ప్రాధమిక ఉదేశ్యము ఏంటి? ప్రజలు యేసుని ఎందుకని వెంబడించారు? వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడటం అంటే ఏంటి?…