లూథర్ చిన్న ప్రశ్నోత్తరి పది ఆజ్ఞలు వాటి అర్ధములు
పది ఆజ్ఞలు కుటుంబ యజమాని తన కుటుంబము లోని వారికి నేర్పవలసిన సులభ క్రమము. మొదటి ఆజ్జ్యనేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దీనికి అర్ధమేమి? మనము సమస్తమైన వాటికంటే దేవునికి భయపడి ఆయనను ప్రేమించి నమ్మియుండవలెను. రెండవ ఆజ్జ్యనీ…