లూథర్ చిన్న ప్రశ్నోత్తరి విశ్వాస ప్రమాణము దాని అర్ధము

కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము. మొదటి అంశము (సృష్టి) భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను. దీనికి అర్ధమేమి? దేవుడు  నన్నును మరియు సమస్తమును కలుగజేసి, మరియు నాకు శరీరాత్మలను, కన్నులు, చెవులు మొదలైన…

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి పది ఆజ్ఞలు వాటి అర్ధములు

పది ఆజ్ఞలు కుటుంబ యజమాని తన కుటుంబము లోని వారికి నేర్పవలసిన సులభ క్రమము. మొదటి ఆజ్జ్యనేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దీనికి అర్ధమేమి? మనము సమస్తమైన వాటికంటే దేవునికి భయపడి ఆయనను ప్రేమించి నమ్మియుండవలెను. రెండవ ఆజ్జ్యనీ…

లూధర్ చిన్న ప్రశ్నోత్తరికి ఉపోద్ఘాతము

క్యాటికిజం (ప్రశ్నోత్తరి) అనేది ఒక ప్రాథమిక బోధనా పుస్తకం. మార్టిన్ లూథర్ తన క్యాటికిజం (ప్రశ్నోత్తరి) రాయడానికి ముందే చాలా విభిన్నమైన క్యాటికిజంలు (ప్రశ్నోత్తరిలు) ముద్రించబడ్డాయి. క్రైస్తవ మతం యొక్క ప్రాథమిక సత్యాలను బోధించడానికి వాళ్ళు వాళ్ళ క్యాటికిజంలో (ప్రశ్నోత్తరిలో) పది…

మత్తయి సువార్త 3 వ అధ్యాయము వ్యాఖ్యానము

   మత్తయి సువార్త 3 వ అధ్యాయము రెండవ భాగము యేసుని పరిచర్య ప్రారంభము ( 3:1-4:11) బాప్తిస్మమిచ్చు యోహాను మార్గాన్ని సిద్ధపర్చడం 1-12 మత్తయి 3:1-6_1ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి2–పరలోకరాజ్యము సమీపించి యున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో…

అరిమతీయాకు చెందిన యేసేపు అంటే ఎవరు?

అరిమతీయాకు చెందిన యేసేపు అంటే ఎవరు? ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యేసు పుట్టకముందే, ఆయన యేసేపు అనే వ్యక్తికి అప్పగించబడ్డాడు, అతని గురించి మనకు చాలా తక్కువ తెలుసు. అలాగే యేసు తన జీవితం చివరలో యేసేపు అనే మరొక వ్యక్తికి…

అడ్వెంట్  1                   సిరీస్ B  

పాత నిబంధన పాఠము: యెషయా  64:1-8; పత్రిక పాఠము: 1 కొరింథీయులకు 1:3-9; సువార్త పాఠము: మార్కు 13:32-37; కీర్తన 24. సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారుప్రసంగ పాఠమును చదువుకొందాం: యెషయా 64:1-8 యెషయా 641-8, గగనము…

ఆరాధనా శనివారమా? లేక ఆదివారమా?

అంశము: క్రైస్తవులముగా మనం ఆదివారాన్నే ప్రభువును ఎందుకని ఆరాధిస్తాం? పాతనిబంధనలో విశ్రాంతి దినమును పాటించమని యూదులు ఆదేశించబడ్డారు. కొత్తనిబంధనలో యూదులు, యేసు అపొస్తలులు విశ్రాంతిదినమును పాటించడం మనం చూస్తాము, మరి మనం శనివారమున కాకుండ ఆదివారన్న ఎందుకని ఆరాధిస్తూ వున్నాము? అని…

అపొస్తలుల విశ్వాసప్రమాణము ఉపోద్గాతము

మన లిటర్జికల్ సంఘాలలో, సంఘారాధనలలో, కుటుంబరాధనలలో, మీటింగ్స్లో, విశ్వాసప్రమాణాన్ని చెప్తూ ఉంటాం. ఈ విశ్వాస ప్రమాణాన్ని సంఘముగా, కుటుంబముగా చెప్తూ, మనమేమి నమ్ముతున్నామో చెప్తూ, మన ఐక్యతను తెలియజేస్తూ ఉన్నాం. ఈ అపొస్తులుల విశ్వాస ప్రమాణము ఎలా ఉద్భవించిందో సంఘారాధనలలో ఎలా…

క్రీస్తులో విశ్వాసముంచుటను గురించి

2 కొరింథీయులకు 5:18,19వచనాలు సమస్తమును దేవునివలననైనవి; దేవుడు మన అపరాధములను మనమీద మోపక, క్రీస్తునందు మనలను తనతో సమాధానపరచుకొనియున్నాడు, అని చెప్తూవున్నాయి. ఈ వచనంలో చాల ప్రాముఖ్యమైన మాట “సమాధానపరచుకొనియున్నాడు“, మొదటగా ఈ మాటకు అర్ధాన్ని తెలుసుకొందాం. సమాధానపరచుకొనియున్నాడు అనే పదం…

కొందరు నరకానికి ముందుగానే నిర్ణయింపబడి యున్నారా?

కృపలో ఏర్పరచబడటం రెండవ భాగము, ఎఫెసీయులకు 1:4-6 వచనాలను చదువుకొందాం. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము…