క్రైస్తవులు పాపులం అని ప్రార్ధించడం తప్పా?

ఈ రోజు అనేకులు, క్రైస్తవులు ఎప్పుడు పాపులం క్షమించుమని ప్రార్ధిస్తూవుంటారు అని హేళనగా మాట్లాడటం చూస్తుంటే వారి అవివేకాన్ని బట్టి జాలి వేస్తుంది. లోకములోని ప్రతి మతము మరణము తర్వాత తీర్పు ఉందని, మరణము తర్వాత మరొక జీవితము ఉందని చెప్తూవుంది.…

జల ప్రళయానికి ఎలాంటి సాక్ష్యం ఉంది?

మనం ఆదికాండములో చదివిన దానితో పాటు, భూమి ఒకప్పుడు మహా జల ప్రళయాన్ని చవిచూసిందన డానికి ఆశ్చర్యకరమైన సాక్ష్యం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులలో ప్రపంచవ్యాప్త జల ప్రళయమును గురించి 270 కంటే ఎక్కువ ఇతిహాసాలను డాక్టర్ డువాన్ గిష్…

కయీను భార్య ఎవరు?

బైబిల్ సంశయవాదులు గతంలో క్రైస్తవులకు జ్ఞానం లేకపోవడం వల్ల బైబిల్ విశ్వాసులను వెర్రివారిగా చూడడానికి ప్రయత్నించారు (కొన్నిసార్లు విజయం సాధించారు). కయీన్‌కు భార్య ఉంది. ఆదికాండము 4:17 కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక…

యేసు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లాడు?

లూకా 23:43లో యేసు ఇలా చెప్పాడు, “నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు.” అయితే మన విశ్వాస ప్రమాణములో, “ఆయన నరకంలోకి దిగెను” అని చెప్తాము. వివరించండి. బైబిల్ నిజమని మనకు నిశ్చయముగా తెలుసు. కాని యేసు చనిపోయిన తర్వాత…

యేసు ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు?

మత్తయి 12:40 యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. ఎలా? యేసు శుక్రవారం సిలువ వేయబడ్డాడు, ఆదివారం బ్రతికించబడ్డాడు. జవాబు ఇశ్రాయేలీయుల సంస్కృతిపై ఆధారపడి ఉంది. సమయాన్ని ట్రాక్ చేయడానికి…

మార్కు 7:11లో ఉన్న కొర్బాను అంటే ఏమిటి?

మార్కు 7:10-13 నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు–ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి– నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల, తన తండ్రికైనను…

బైబులును దేవుడు మనుష్యులకు ఎందుకని ఇచ్చాడో మీకు తెలుసా ?

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. –…

“బైబిల్” గురించి సంక్షిప్త వివరణ

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. –…

పరిశుద్ధ లేఖనములను గురించి

పరిశుద్ధ లేఖనాలు ప్రపంచములోని అన్ని ఇతర పుస్తకాల కంటే భిన్నమైనవని, అవి దేవుని మాటలని నేను నమ్ముతున్నాను. (దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష…

యేసు మరణించ లేదా?

యేసు చావ లేదా? కీర్తనలు 118:17_ నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను అను ఈ మాటలను బట్టి కొందరు యేసు మరణించలేదని వాదిస్తూ అందుకు సపోర్ట్ గా ఈ వచనాన్ని చూపిస్తూవున్నారు, కరెక్ట్ అంటారా? తప్పంటారా? లేఖనాలను పరిశీలిద్దాము:…