తూర్పుప్రాచ్యములోని జీవనము మరియు నీటి ప్రాముఖ్యత – పాఠము 2
పాఠము 2 తూర్పు ప్రాచ్యములోని ప్రాముఖ్యమైన భూభాగములో ఇశ్రాయేలు ఉంచబడియున్నదని మనం మొదటి పాఠము ద్వారా నేర్చుకొనియున్నాము. ఈ పాఠములో, నియర్ ఈస్ట్ ని గురించి నేర్చుకొందాం. ప్రత్యేకముగా, నియర్ ఈస్ట్ లోని జీవనము మరియు నీటి మధ్యన ఉన్న దగ్గరి…