ఆ దేవుడు ఎవరు? ఆయన పేరేమిటి? మూడవ భాగము
ఆ దేవుడు ఎవరు? ఆయన పేరేమిటి? మూడవ భాగము దేవుడు సృజించిన వాటిని బట్టి, పకృతిలోగాని మానవ చరిత్రలోగాని ఆ దేవుని కంటిన్యూస్ ఆపరేషన్స్ బట్టి, మనుష్యుల హృదయాలలో వ్రాయబడిన దైవికమైన చట్టాన్ని బట్టి, ఈ సృష్టిలో ప్రతిదీ ఒక డిజైన్లో…