డైనోసార్‌లు నిజమేనా? బైబులు వాటి గురించి ప్రస్తావిస్తూ ఉందా?
డైనోసార్‌లు నిజమేనా? బైబులు వాటి గురించి ప్రస్తావిస్తూ ఉందా? భూమి వయస్సు పై క్రైస్తవ సమాజంలో జరుగుతున్న పెద్ద చర్చలో డైనోసార్ల అంశం కూడా ఒకటి. భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలు అని విశ్వసించే వాళ్ళు బైబులు డైనోసార్లను గురించి ప్రస్తావించటం…