దేవుడైన పరిశుధ్ధాత్మను గురించి
మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అను లేఖనమును బట్టి త్రిత్వము లోని ముగ్గురు వ్యక్తులలో పరిశుధ్ధాత్ముడు ఒకరని నేను నమ్ముతున్నాను. పరిశుధ్ధాత్ముడు దేవుడై యున్నాడు.…