కీర్తన 2 వ్యాఖ్యానము
అన్యజనుల వ్యర్థమైన కుట్ర దేవుని రాజు యొక్క సురక్షితమైన పాలనకీర్తన 2 అత్యంత ముఖ్యమైన మెస్సియానిక్ కీర్తనలలో ఒకటి. ఈ కీర్తనలో దావీదు మెస్సీయ రాజ్యము పట్ల ఈ లోక పాలకుల యొక్క వ్యర్థమైన ప్రతిఘటనను వివరించాడు. అన్యజనుల వ్యర్థమైన కుట్ర…