మత్తయి సువార్త 1అధ్యాయము వ్యాఖ్యానము
మత్తయి సువార్త 1 అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి, 1-17 (లూకా 3:23-38; రూతు 4:18-22; 1 దినవృత్తాంత ములు 3:10-17) మత్తయి క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకము. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు జన్మమునకు చెందిన దేవుని…