బైబిలులోని మాటలన్ని మనుష్యులే వ్రాసారు మరి అవి దేవుని మాటలెలా కాగలవు?
*అందుకు బైబులు, 2వ పేతురు 1:21 ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి అని చెప్తూవుంది. ఇక్కడ అపోస్తులుడైన పేతురు ప్రవచనాత్మక వ్రాతల గురించి మాట్లాడుతున్నప్పుడు, అప్పటికింకా పూర్తిగా వ్రాసిన…