అడ్వెంట్ 4 సిరీస్ B
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారుప్రసంగ పాఠము: 2 సమూయేలు 7:8-11,16 మెస్సయ్యకు సంబంధించిన ప్రవచనాలను జ్జ్యపాకం చేసుకొనేటప్పుడు, కీర్తనలు, యెషయా, యిర్మీయా, జెకరయ్య వంటి వాటిని గుర్తుచేసుకొంటాం తప్ప సమూయేలు గ్రంధాన్ని గూర్చి అసలు ఆలోచించం. కాని…