గుడ్ ఫ్రైడే మరియు యేసు సిలువ పై పలికిన ఏడు మాటలు
గుడ్ ఫ్రైడే:సన్హెడ్రిన్ ముందు విచారణ: యేసును యూదు మత నాయకులు (మహాసభ వారు) విచారించారు. పిలాతు ముందు విచారణ: యేసును రోమన్ గవర్నర్ పొంతి పిలాతు ముందు హాజరుపరిచారు. కొరడా దెబ్బలు మరియు అపహాస్యం: ఆయనను సిలువ వేయడానికి ముందు, యేసును…