బాప్తిస్మము పిల్లలకు పెద్దలకు పరలోకంలో శాశ్వత జీవితానికి హామీ ఇస్తుందా?
నాకు ఒక్కడే కుమారుడు. నేను నా కుమారునికి 14 రోజులప్పుడు బాప్తిస్మం ఇవ్వడం ద్వారా క్రైస్తవ తల్లిదండ్రులుగా నా బాధ్యతలన్నింటినీ నేను పూర్తి చేశానని అనుకోవడం తప్పు. నా కుమారునికి బాప్తిస్మం ఇవ్వడం ఒక పాస్టర్ గారిగా నాకు చాలా సులభమైన…