అడ్వెంట్ 1 (సువార్త పాఠములు) సిరీస్ “A”
పాత నిబంధన పాఠము: యెషయా 2:1-5; పత్రిక పాఠము: రోమా 13:11-14; సువార్త పాఠము: మత్తయి 24:36-44; కీర్తన 18. సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారుప్రసంగ పాఠమును చదువుకొందాం: మత్తయి 24:36-44 December 1st 2024 Advent…