మత్తయి సువార్త పరిచయము
పరిచయము మత్తయి సువార్త కొత్త నిబంధనలో మొదటి పుస్తకం. మత్తయి అనేకమైన పాత నిబంధన ప్రవచనాలను కోట్ చేస్తూ అవి యేసుక్రీస్తు ద్వారా ఎలా నెరవేర్చబడ్డాయో స్పష్టం చేస్తూ, క్రైస్తవత్వం అనేది జుడాయిజం స్థానంలో వచ్చిన క్రొత్తమతం కాదని, ఇది పాతనిబంధన…