బాప్తిస్మములో ముంచుట మాత్రమే కరెక్టా?

హెబ్రీయులకు 9:10 వచనాన్ని చూడండి ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చు వరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి. ప్రక్షాళనములతోను అనే మాటకు (ఫుట్ నోట్స్ లో బాప్తిస్మములతోను) అని వుంది చూడండి. స్థితిని పునరుద్ధరించడానికి చేసే శుద్ధికరణ…

పరలోకములో ఆత్మలు భూమిపై ఏమి జరుగుతుందో చూడగలరా?

ఒకడు మరణించిన క్షణం నుండి అంత్యదినము మధ్యన పరలోకములో లేదా నరకములో వుండే ఆత్మలు భూమిపై ఏమి జరుగుతుందో చూస్తూవుంటారనే విషయాన్ని గురించి బైబిల్ ఎక్కువ సమాచారాన్ని వెల్లడించడం లేదు. ఒకడు చనిపోయినప్పుడు, వాని శరీరం మరియు ఆత్మ ఒకదానినుండి మరోకొకటి…

మరణించిన తరువాత తన చుట్టూ ఏమి జరుగుతుందో ఆత్మకు తెలుస్తుందా?

ఒక వ్యక్తి చనిపోయి పరలోకానికి వెళ్ళినప్పుడు అదృశ్య రూపములోవున్న ఆ ఆత్మ ఇతరులను ఎలా గుర్తిస్తుంది లేదా భగవంతుడిని ఎలా కలుసుకుంటుంది? తీర్పు రోజు వరకు పరలోకములో వుండే సమయంలో ఆ ఆత్మ ఏమి చేస్తుంది? ఒకడు చనిపోయిన తరువాత వాని…

పరలోకములో స్థాయిలు (లెవెల్స్ ) ఉన్నాయా?

మన పనులు మన రక్షణకు ఏ విధంగానూ తోడ్పడవు. మనం ఆనందించే ఈ రక్షణ దేవుడు చేస్తున్నది (తీతు 3:5,6 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ…

మనం చనిపోయినప్పుడు, పరలోకంలోకి ప్రవేశించే ముందు, క్రీస్తు రెండవ రాకడ వరకు వేచి ఉండటానికి విశ్వాసులు పరదైసుకు వెళతారా?

పరదైసు పరలోకమే. సిలువపై పశ్చాత్తాపపడిన దొంగకు యేసు వాగ్దానం చేసిన దాని గురించి ఆలోచించండి, “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.” (లూకా 23:43). గుడ్ ఫ్రైడే రోజున యేసు మరియు దొంగ మరణించినప్పుడు, వారి శరీరాలు…

పరలోకంలో ఇతరులను, మన బంధువులును, స్నేహితులను గుర్తిస్తామా?

పరలోకంలో ఇతరులను మనం గుర్తించడం గురించి బైబిల్లో చాలా తక్కువ సమాచారం ఉంది. మోషే మరియు ఏలీయాలు ఎవరో పేతురుకు తెలుసు, అతను ఇంతకు ముందెన్నడూ వారిని వ్యక్తిగతంగా కలవలేదు (మత్తయి 17:4; మార్కు 9:5; లూకా 9:33). పరలోకంలో ఉన్న…

తిరుగుబాటు చేయాలనే ఆలోచన సాతానుకు ఎలా వచ్చింది?

స్వర్గం పరిపూర్ణమైన స్థలం, అక్కడ పాపము లేదు, తిరుగుబాటు చేయాలనే ఆలోచన సాతానుకు ఎలా వచ్చింది? మరి అది తనతో పాటు చాలా మంది పతనానికి కారణమవుతుందని తెలిసి కూడా దేవుడు దానిని ఎందుకని అనుమతించాడు? ఈ ప్రశ్నలకు బైబిలు సమాధానాలు…

సంఘ సంవత్సరం యొక్క ప్రాముఖ్యత

ఒక సంవత్సరంలో సీసన్స్ (కాలాలు) ఉంటాయి. అవి వాటి ప్రాముఖ్యతను ప్రాముఖ్యమైన అంశాలను పండుగలను సంస్కృతిని ఆచారాలను కట్టుబాట్లను వారి ప్రత్యేకతను చరిత్రను తెలియజేస్తాయి. అట్లే చర్చికి కూడా క్యాలెండరు వుంది. నాల్గవ శతాబ్దంలో క్రైస్తవ మతంలో లిటర్జికల్ క్యాలెండర్‌లు అభివృద్ధి…

లిటర్జికల్ చర్చి  యొక్క ఆరాధన స్వరూపము

జుడాయిజంలోని దేవాలయం మరియు సమాజ మందిరాలు అను విభిన్నమైన పరిపక్వమైన వ్యవస్థల నుండి అపోస్టోలిక్ యుగం యొక్క ప్రారంభ క్రైస్తవ సంఘము ప్రారంభమయ్యింది. సంఘము సార్వత్రికo. ఆరాధనలో దైవభాగస్వామ్యం, ధర్మశాస్త్రం, సువార్త రూపాల క్రింద ఈ ఆరాధన అనే ప్రక్రియ నిర్దిష్టంగాక్లుప్తముగా…

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి బాప్తిస్మము దాని అర్ధము

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి బాప్తిస్మము దాని అర్ధము కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము. బాప్తిస్మ నియమము  మొదటిది: బాప్తిస్మము అనగానేమి? బాప్తిస్మము వట్టి నీళ్లు మాత్రమే కాదు, గాని దేవుని ఆజ్జ్య చేత వాడబడి దేవుని వాక్యంతో…