సృష్టి

పరిశుద్ధ లేఖనాలలో గ్రంథస్థము చెయ్యబడియున్నట్లుగా, ప్రత్యేకముగా ఆదికాండము 1,2 అధ్యాయాలలో నమోదు చెయ్యబడియున్న రీతిగా, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను (ఆదికాండము 1:1). దేవుడు తన శక్తిగల సృజనాత్మకమైన మాటల ద్వారా, ప్రతి దానిని శూన్యము నుండి కలుగజేసియున్నాడని, (కీర్తనలు 33:6,9,…

త్రిత్వ దేవుడు

పరిశుద్ధ లేఖనాల ఆధారముగా పరిశుద్ధ త్రిత్వమును నేను నమ్ముచున్నాను. మన దేవుడైన యెహోవా అద్వితీ యుడగు యెహోవా అను ద్వితీయోపదేశ కాండము 6:4 లేఖనమును బట్టి; మరియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుమను 1 కొరింథీయులకు 8:4…

పరిశుద్ధ లేఖనములను గురించి

పరిశుద్ధ లేఖనాలు ప్రపంచములోని అన్ని ఇతర పుస్తకాల కంటే భిన్నమైనవని, అవి దేవుని మాటలని నేను నమ్ముతున్నాను. (దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష…

బైబులులో ఎన్ని ప్రధాన భాగాలు ఉన్నాయి?

బైబులు రెండు ప్రధాన భాగములను కలిగియున్నది. 6. పాత నిబంధన అనగా నేమి? పాత నిబంధన బైబులు నందు ఒక భాగమైయుండి, క్రీస్తు రాకడకు ముందు వ్రాయబడి దేవుని వాగ్ధానమైన రక్షకుని గూర్చి తెలియజేయుచున్నది. 7. క్రొత్త నిబంధన అనగానేమి? క్రొత్త…

అడ్వెంట్  3         సిరీస్ B         

పాత నిబంధన పాఠము: యెషయా  61:1-3,10-11; పత్రిక పాఠము: 1థెస్సలొనీకయులకు 5:16-24; సువార్త పాఠము: యోహాను 1:6-8,19-28; కీర్తన 71. సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు పాఠమును చదువుకొందాం: యెషయా 61:1-3;10,11 ఉపోద్గాతము: వారి పాపములు వారిని…

దేవుని పోలిక అంటే ఏమిటి

ఆదాము హవ్వలు దేవుని స్వరూపంలో లేదా దేవుని పోలికలో సృష్టించబడ్డారని బైబులు చెప్తూవుంది. అసలు దేవుని పోలిక అంటే? ఏ పోలికలో ఆదాము హవ్వలు సృష్టింపబడియున్నారు? ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అను ఆదికాండము 1:1 దేవుని గురించి ఏయే విషయాలు…

దిద్దుబాటు కొరకైన అవసరత

దిద్దుబాటు కొరకైన అవసరత క్రీ.శ. మొదటి 500 సంవత్సరముల వరకు క్రైస్తవ సంఘము శ్రమలు మరియు అబద్దబోధకుల దాడులకు బదులుగా ప్రబలుచు వ్యాపించుచుండెను మరియు క్రైస్తవ సంఘమునకు హానికరమైన రెండు విషయములు క్రీ.శ. రమారమి 600 సంవత్సరములలో సంభవించెను: అందు మొదటిది…

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము మరియు అర్ధము

పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము మరియు అర్ధము కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము. పరిశుద్ధ ప్రభురాత్రి భోజన నియమము మొదటిది: పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము అనగానేమి?ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శరీరము మరియు రక్తము క్రింద…

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి తాళపు చెవుల వాడుక మరియు ఒప్పుకోలు

తాళపు చెవుల వాడుక మరియు ఒప్పుకోలు కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము. తాళపు చెవులు మొదటిది: తాళపు చెవుల వలన ఉపయోగమేమి? తాళపు చెవుల వలన ఉపయోగమేమనగా, అది క్రీస్తు భూమిపైనున్న తన సంఘమునకు పశ్చాత్తాప్తులైన పాపులకు…

అడ్వెంట్ 2 సిరీస్ B

పాత నిబంధన పాఠము: యెషయా  40:1-11; పత్రిక పాఠము: 2పేతురు 3:8-14; సువార్త పాఠము: మార్కు 1:1-8; కీర్తన 85. సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారుప్రసంగ పాఠము: యెషయా 40:1-11 ఉపొధ్ఘాతము: యెషయా తన ప్రవచనంలోని మొదటి…