పురాతన నియర్ ఈస్ట్ నాగరికతలు – పాఠము 4
బైబిల్ కాలాల ప్రారంభంలో నియర్ ఈస్ట్‌లో నివసించిన ఇతర ముఖ్యమైన నాగరికతలను గురించి నేర్చుకొందాం. బైబిల్ కాలంలో ఎక్కువ భాగం ఈజిప్ట్ గొప్ప నాగరికతకు కేంద్రంగా ఉంది. ఇది ఇశ్రాయేలుకు సౌత్ వెస్ట్ లో ఉంది. లిఖిత సంభాషణ కళను నేర్చుకున్న…